మార్చి 4, 2012 న రామకుప్పం లో జరిగిన చెన్నుపాటి లక్ష్మయ్య శతజయంతి ఉత్సవాల దృశ్య మాళిక
మదనపల్లె లో ముఖ్యమంత్రిని కలిసి ఉపాధ్యాయ సమస్యలను వివరిస్తున్న యూటీఫ్ నాయకులు
_2012 జనవరి 23 న కలెక్టరేట్ ముట్టడి దృశ్యాలు
జనవరి 11 , 12 తేదీలలో తిరుపతిలో జరిగిన యూటీఫ్ ఉపాధ్యాయ ఉద్యమ శిక్షణా తరగతుల దృశ్యాలు
డిసెంబరు 10 న వీ.కోట లో జరిగిన జిల్లా విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాల దృశ్య మాలిక
సమావేశములో ప్రసంగిస్తున్న ఎమ్.ఎల్.సి. శ్రీ యండపల్లి శ్రీనివాసుల రెడ్డి
మండలాల వారీ సమీక్ష నిర్వహిస్తున్న రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఐ.వెంకటేశ్వర రావు
Sakshi Palamaner Divison 11-12-2011
Eenadu Palamaner Division 11-12-2011
Bikshatana at Madanapalle on 5-09-2011
మదనపల్లె అప్రెన్ టిస్ వ్యవస్థ రద్దు, DSC2008 ఉపాద్యాయులకు రెగులర్ టైమ్ స్కేలు ఇవ్వాలని రాష్ట్రశాఖా పిలుపుమేరకు భిక్షాటన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, S.H.రెహమాన్,N.రవి ప్రకాష, T.ఉత్తన్న,T.సుధాకర నాయుడు,B.వెంకట్రమణ, K. విజయ్ కుమార్, B.సుధాకర్, M.మోహన రెడ్డి, T.గిరివర్ధన్, M.శ్రీనివాస శర్మ, V.చంద్రశేఖర్, మోహన్ నాయుడు, V.M.నాగరాజ, G.V. ప్రసాద తొ పాటు 50 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.